హైదరాబాద్ లో మెదటి రిపబ్లక్ డే ఎలా జరిగింది?



ఏడివ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తన వాహనంలో 

అప్పటికి భారత దేశంలో హైదరాబాద్ రాష్ట్రం విలీనం కాలేదు. మీర్ ఉస్మాన్ అలీఖాన్ నేత్రుత్వంలోనే నడుస్తోంది. భారత ప్రభుత్వం ఈయనను ‘‘రాజ్ ప్రముఖ్ ’’ గా సత్కరించింది.

ఏడవ నిజాం, రాజ్ ప్రముఖ్ మీర్ ఉస్మాన్ ముఖ్యమంత్రిగా నియమింపబడిన యం.కె.వెల్లోడి తో కలిసి 1950 జనవరి 26 నాటి రిపబ్లిక్ డే ఉత్సవాలను పబ్లిక్ గార్డెన్ లో నిర్వహించారు. కింగ్ కోఠీలోని తన భవంతినుంచి ప్రయాణమై పబ్లిక్ గార్డెన్ చేరుకున్నారు. తను రిపబ్లిక్ దినోత్సవ ప్రాముఖ్యతను వివరించేలా అప్పటికప్పుడు ఒక నజం (nazm - గజల్ లాంటి ఒక ఉర్ధూ కవితా ప్రక్రియ వచనమూ, పద్యమూ కలగలిసినట్లువుంటుంది.)ను తయారు చేసుకున్నారు.
 ఆ పద్యం దేశంలోని ప్రముఖ ఆంగ్ల దిన పత్రికలలో ప్రింటుకావాలని కోరుకున్నారు అందుకోసం ఆ పధ్యాన్ని ఆంగ్లాను వాదం చేయించవలసినదిగా కోరుతూ బొల్లారం లో వున్న అప్పటి ముఖ్యమంత్రి వెల్లొడి నివాసానికి పంపించారు. “I would like this poem to be published in English papers in India in commemoration of that historic declaration as it was an unique event in the annals of India,”. అంటూ సమాచారాన్ని ఢిల్లీ పెద్దలకు కూడా చేరవేశారు. దేశ ప్రధాని నెహ్రూకూ, హోం మినిష్టర్ కూ దీనిని వినిపించవలసినదిగా కోరుతూ దేశ మంత్రిత్వశాఖా కార్యదర్శి వి.పి. మీనన్ కు కూడా పంపించారు. నెహ్రూ ఈ పద్యాన్ని ఆంగ్లాను వాదంతో కలిపి ప్రచురించవలసినదిగా పత్రికలను కోరారు.
మొదటి రిపబ్లిక్ దినొత్సవం సందర్భంగా హైదరాబాద్ ఏడవ నిజాం రాసిన పద్యం


Text of the poem Translated by Sir Nizamat Jung.

What splendour for our eyes – suspicious, fair!
What fragrance wafted on the morning air!
The tidings that from Delhi’s wails rang wide
Brought solace to all hearts, and joy and pride
To hearts released from bonds of caste and race -
Yea, hearts that only bend before God’s Grace.
How wondrous is the bond of Love! No heart
Disowns the spell it works by mystic art.
“Karbalas’ martyrdom” – love’s glorious meed -
proclaims what blessings crown the pure heart’s creed

‘Tis not the throned seat, the waving plume;
The heart’s the throne that golden deeds illume.
The feast’s prepared, the sparkling bowl o’erflows!
What joyous strains towards thee the Zephyr blows!
The new Dawn’s greetings, “OSMAN”, rich and strange,
And the four quarters hail the promised change!



పర్శియన్ ఒరిజినల్ ప్రతి

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి