ప్రేమిస్తే
ఊపిరందక విలవిల లాడేలా కాదు.
తేలికై తేలాడేట్లు..
ద్వేషిస్తే
శ్వాసకై మళ్ళీ
నీ గుండె గదికే పరుగెత్తుకొచ్చేట్లు
గుర్తుంచుకుంటే
హృదయపు ద్వనితో జుగల్ బంధీ చేసినట్లు
మరపులోకి తోసేస్తే
మరో పెద్ద వెలుగు రేఖ పక్కన గీసినట్లు
కరచాలనం చేసామంటే
భరోసా ప్రవహించేటట్లూ
మాట చురిక విసిరామంటే
నీడపోరలు మాత్రమే తెగేటట్లూ
నిరీక్షిస్తే రాదేమో
ప్రయత్నిస్తేనే సాధ్యం
► 05-02-2014
ఊపిరందక విలవిల లాడేలా కాదు.
తేలికై తేలాడేట్లు..
ద్వేషిస్తే
శ్వాసకై మళ్ళీ
నీ గుండె గదికే పరుగెత్తుకొచ్చేట్లు
గుర్తుంచుకుంటే
హృదయపు ద్వనితో జుగల్ బంధీ చేసినట్లు
మరపులోకి తోసేస్తే
మరో పెద్ద వెలుగు రేఖ పక్కన గీసినట్లు
కరచాలనం చేసామంటే
భరోసా ప్రవహించేటట్లూ
మాట చురిక విసిరామంటే
నీడపోరలు మాత్రమే తెగేటట్లూ
నిరీక్షిస్తే రాదేమో
ప్రయత్నిస్తేనే సాధ్యం
► 05-02-2014
చాల బాగా చెప్పావు
రిప్లయితొలగించండి