రాస్తున్నానేమిటి?

లోకమంతా నిస్సారంగా
కనిపిస్తోంది ఏమిటి?
బహుశా నేనే
రుచిని
కోల్పోయివుంటాను.

కళావిహీనంగా వుందేమిటి?
మనసు అద్దం
రంగులు వెలిసిపోయింటాయి.

కామెంట్‌లు