కట్టా శ్రీనివాస్ || పారడాక్స్కి జేజమ్మ||
భయపెట్టే అందం
కంగారు పుట్టించే కమ్మదనం
కళ్ళతో తాకినంత నోటితో తాకనేలేము.
పచ్చగా ఉన్నప్పటికంటే
పండిపోయిన తర్వాతి సొగసరి ఇది.
నునుపో ఎరుపో కాదు నీ కరకుదనమే గుర్తింపు తెలుసా?
కష్టాల ఎండలో చప్పబడిపోకుండా
మరింత ఆటిట్యూడ్ పెంచుకునే నువ్వంటే నా కిష్టం.
తేదీ 18-01-2019

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి