కట్టా శ్రీనివాస్ || ప్రకటన ||
గాలిలో తేలుకుంటూ వచ్చినట్లు
సమూహాల్లో చకచకా కలిసే వాడు.
పదాల ప్రేమ వర్షం కురిపిస్తూ
మాటలతో అల్లుకు పోయేవాడు.
మట్టి మనుషులో, దుమ్ము దేహాలో
ఎదురైనప్పుడు తనే వాళ్ళయినట్లు మురిసి మురిపించే వాడు.
చలువ చేసిన కొత్త బట్టలు నలగకుండా
శరీరాన్ని కుదపకుండా నడచుకోవడం నేర్చాక
తుళ్ళిపడకుండా మాటల్ని తూకం వేయడం తెలిసాక
జేబులోని అధికార గుర్తింపు కార్డు
వంటిమీద ఆభరణాలతో ముచ్చట్లాడుతున్నప్పుడు
ఖరీదైన వాహనం ఎత్తైన ఇంటి వైపు తీసుకెళ్తున్నప్పుడు
పాపం
ఏదేదో వెతికే ఆదుర్దాలతో
అయ్యో
మనిషి తనని తానే పారేసుకోవడం రివాజయింది.
నిలువెల్లా పచ్చదనం ఎండిపోయింది.
దేహం స్వర్ణం అయితేనేమి ?
లోహమేగా
కళ్ళు పొడిబారిపోయాయంటే
గుండెల్లో తడి ఇంకిపోయింది కాబట్టే.
మనిషి ఇప్పుడు తప్పిపోయాడు.
అరేయ్ బాబాయిలు
మీరిప్పుడు వెతకాల్సింది దేవుడి కోసం కాదు.
ఊరేయ్ అన్నాయిలూ
సంబరం నింపాలనుకుంటున్న జీవితపు సంచీ జారిపోయాక ఇంకా ఏం తోడుకుంటార్రా.
వార్ని అబ్బాయిలు
మీ కాళ్ల కింద నేలనేమీ మిగలనీయకుండా మా తరమే అరగదీసిందర్రా.
నిలదీస్తేనే,
నిలబడతారు మరి.
ఇష్
ఎవరికైనా చెప్తావా??
నువ్వు నేను కూడా తప్పిపోయే లోగా
ఈ అక్షరంలోకి ఒంపుతున్నాను.
దొరికించుకున్న వారికి
తగు బహుమతి.
కవిసంగమంలో
#ಪ್ರಕಟನೆ
~~~`~~~
#ತೆಲುಗು_ಮೂಲ :
ಕಟ್ಟಾ ಶ್ರೀನಿವಾಸ್
12-11-2019
#ಕನ್ನಡಾನುವಾದ :
ಪದ್ಮಾ ಕೆ ರಾಜ್
23-11-2019
~~~~~~~~~~~~
ಗಾಳಿಯಲ್ಲಿ ತೇಲಿ ಬಂದಂತೆ
ಸಮೂಹಗಳಲ್ಲಿ ಬೆರೆಯುವವ
ಪದಗಳ ಪ್ರೀತಿಯನ್ನು ಚಿಮ್ಮುತ್ತಾ
ಮಾತುಗಳೊಂದಿಗೆ
ಹಬ್ಬಿಕೊಳ್ಳುವವ
ಮಣ್ಣಿನ ಮನುಷ್ಯರೋ
ದೂಳಿ ದೇಹಗಳೋ
ಎದುರಾದರೆ ತಾನೇ
ಅವರೆಂಬಂತೆ ಬೆರೆತು ಖುಷಿ ಪಡುವವ
ಗಂಜಿಹಾಕಿ ಗರಿಗರಿಯಾದ ಹೊಸ ಬಟ್ಟೆಗಳು ತೊಟ್ಟು ನಲುಗದಂತಹ ದೇಹವನ್ನು ಕದುಲಿಸದಂತಹ
ನಡುಗೆಯನ್ನು ಕಳಿತಾಗ
ಬೆಚ್ಚಿಬೀಳದೇ ಮಾತುಗಳನ್ನು ಅಳತೆಮಾಡುವುದನ್ನು ಕಳಿತಮೇಲೆ
ಜೇಬಲ್ಲಿ ಅಧಿಕಾರದ ಗುರುತಿನ ಚೀಟಿ
ಮೈಮೇಲಿನ ಆಭರಣಗಳೊಂದಿಗೆ ಮಾತುಕತೆ ನಡೆಸುತ್ತಿದ್ದಾಗ
ದುಬಾರಿ ವಾಹನ
ಎತ್ತರದ ಮನೆ ಅಂಗಳಕ್ಕೆ ಒಯ್ಯುವಾಗ
ಪಾಪ
ಎನೇನೋ ಹುಡುಕುವವ
ಆತುರದಿಂದ
ಅಯ್ಯೋ
ಮನುಷ್ಯ ತನ್ನನ್ನು ತಾನೆ ಬಿಸಾಡಿಕೊಳ್ಳುವುದು
ರಿವಾಜು ಆಗಿದೆ
ಮೈಯೆಲ್ಲಾ ಹಸಿರು ಬತ್ತಿಹೋಗಿದೆ
ದೇಹದ ಮೇಲೆ ಬಂಗಾರವಾದರೇನು?
ಲೋಹವೇ ಅಲ್ಲವೇ!
ಕಣ್ಣುಗಳು ಬತ್ತಿದವೆಂದರೆ
ಎದೆಯ ಆರ್ದ್ರತೆ ಬತ್ತಿಹೋಗುವುದರಿಂದ ಅಲ್ಲವೇ!!
ಮನುಷ್ಯ ಇಂದು
ಕಳೆದುಹೋಗಿದ್ದಾನೆ
ಅಣ್ಣಂದಿರಾ
ನೀವೀಗ ಹುಡುಕಬೇಕಾದದ್ದು
ದೇವರಿಗಾಗಿ ಅಲ್ಲ
ಓ ನನ್ನ ತಮ್ಮಂದಿರಾ
ಸಂತಸ ತುಂಬಿಕೊಳ್ಳಬೇಕಾದ
ಜೀವನದ ಚೀಲ
ಕೈತಪ್ಪಿ ಹೋದಮೇಲೆ
ಇನ್ನೂ ಏನನ್ನು ಪಡೆದುಕೊಳ್ಳುತ್ತೀರಿ
ಲೋ ಮಕ್ಕಳಾ!
ನಿಮ್ಮ ಕಾಲುಕೆಳಗಿನ ನೆಲೆಯನ್ನು ಉಳಿಸದೇ
ನಮ್ಮ ತಲೆಮಾರೇ
ಅರೆದಿದೆ ಕಂಡ್ಲಾ
ತಡೆದು ಕೇಳಿದರೇನೆ
ಕಾಲಮೇಲೆ ನಿಲ್ಲುತ್ತೀರಿ
ಷ್
ಇನ್ಯಾರಿಗಾದರೂ ಹೇಳುತ್ತೀಯಾ?
ನೀನೂ ನಾನೂ ಕಳೆದುಹೋಗುವ ಮುನ್ನ
ಈ ಅಕ್ಷರದೊಳಗೆ ಬಸಿಯುತ್ತಿದ್ದೇನೆ
ಕಂಡುಹಿಡಿದವರಿಗೆ
ತಕ್ಕ ಬಹುಮಾನ
12-11-2019
(ಕಾರ್ತೀಕ ಹುಣ್ಣಿಮೆ)
గాలిలో తేలుకుంటూ వచ్చినట్లు
సమూహాల్లో చకచకా కలిసే వాడు.
పదాల ప్రేమ వర్షం కురిపిస్తూ
మాటలతో అల్లుకు పోయేవాడు.
మట్టి మనుషులో, దుమ్ము దేహాలో
ఎదురైనప్పుడు తనే వాళ్ళయినట్లు మురిసి మురిపించే వాడు.
చలువ చేసిన కొత్త బట్టలు నలగకుండా
శరీరాన్ని కుదపకుండా నడచుకోవడం నేర్చాక
తుళ్ళిపడకుండా మాటల్ని తూకం వేయడం తెలిసాక
జేబులోని అధికార గుర్తింపు కార్డు
వంటిమీద ఆభరణాలతో ముచ్చట్లాడుతున్నప్పుడు
ఖరీదైన వాహనం ఎత్తైన ఇంటి వైపు తీసుకెళ్తున్నప్పుడు
పాపం
ఏదేదో వెతికే ఆదుర్దాలతో
అయ్యో
మనిషి తనని తానే పారేసుకోవడం రివాజయింది.
నిలువెల్లా పచ్చదనం ఎండిపోయింది.
దేహం స్వర్ణం అయితేనేమి ?
లోహమేగా
కళ్ళు పొడిబారిపోయాయంటే
గుండెల్లో తడి ఇంకిపోయింది కాబట్టే.
మనిషి ఇప్పుడు తప్పిపోయాడు.
అరేయ్ బాబాయిలు
మీరిప్పుడు వెతకాల్సింది దేవుడి కోసం కాదు.
ఊరేయ్ అన్నాయిలూ
సంబరం నింపాలనుకుంటున్న జీవితపు సంచీ జారిపోయాక ఇంకా ఏం తోడుకుంటార్రా.
వార్ని అబ్బాయిలు
మీ కాళ్ల కింద నేలనేమీ మిగలనీయకుండా మా తరమే అరగదీసిందర్రా.
నిలదీస్తేనే,
నిలబడతారు మరి.
ఇష్
ఎవరికైనా చెప్తావా??
నువ్వు నేను కూడా తప్పిపోయే లోగా
ఈ అక్షరంలోకి ఒంపుతున్నాను.
దొరికించుకున్న వారికి
తగు బహుమతి.
కవిసంగమంలో
#ಪ್ರಕಟನೆ
~~~`~~~
#ತೆಲುಗು_ಮೂಲ :
ಕಟ್ಟಾ ಶ್ರೀನಿವಾಸ್
12-11-2019
#ಕನ್ನಡಾನುವಾದ :
ಪದ್ಮಾ ಕೆ ರಾಜ್
23-11-2019
~~~~~~~~~~~~
ಗಾಳಿಯಲ್ಲಿ ತೇಲಿ ಬಂದಂತೆ
ಸಮೂಹಗಳಲ್ಲಿ ಬೆರೆಯುವವ
ಪದಗಳ ಪ್ರೀತಿಯನ್ನು ಚಿಮ್ಮುತ್ತಾ
ಮಾತುಗಳೊಂದಿಗೆ
ಹಬ್ಬಿಕೊಳ್ಳುವವ
ಮಣ್ಣಿನ ಮನುಷ್ಯರೋ
ದೂಳಿ ದೇಹಗಳೋ
ಎದುರಾದರೆ ತಾನೇ
ಅವರೆಂಬಂತೆ ಬೆರೆತು ಖುಷಿ ಪಡುವವ
ಗಂಜಿಹಾಕಿ ಗರಿಗರಿಯಾದ ಹೊಸ ಬಟ್ಟೆಗಳು ತೊಟ್ಟು ನಲುಗದಂತಹ ದೇಹವನ್ನು ಕದುಲಿಸದಂತಹ
ನಡುಗೆಯನ್ನು ಕಳಿತಾಗ
ಬೆಚ್ಚಿಬೀಳದೇ ಮಾತುಗಳನ್ನು ಅಳತೆಮಾಡುವುದನ್ನು ಕಳಿತಮೇಲೆ
ಜೇಬಲ್ಲಿ ಅಧಿಕಾರದ ಗುರುತಿನ ಚೀಟಿ
ಮೈಮೇಲಿನ ಆಭರಣಗಳೊಂದಿಗೆ ಮಾತುಕತೆ ನಡೆಸುತ್ತಿದ್ದಾಗ
ದುಬಾರಿ ವಾಹನ
ಎತ್ತರದ ಮನೆ ಅಂಗಳಕ್ಕೆ ಒಯ್ಯುವಾಗ
ಪಾಪ
ಎನೇನೋ ಹುಡುಕುವವ
ಆತುರದಿಂದ
ಅಯ್ಯೋ
ಮನುಷ್ಯ ತನ್ನನ್ನು ತಾನೆ ಬಿಸಾಡಿಕೊಳ್ಳುವುದು
ರಿವಾಜು ಆಗಿದೆ
ಮೈಯೆಲ್ಲಾ ಹಸಿರು ಬತ್ತಿಹೋಗಿದೆ
ದೇಹದ ಮೇಲೆ ಬಂಗಾರವಾದರೇನು?
ಲೋಹವೇ ಅಲ್ಲವೇ!
ಕಣ್ಣುಗಳು ಬತ್ತಿದವೆಂದರೆ
ಎದೆಯ ಆರ್ದ್ರತೆ ಬತ್ತಿಹೋಗುವುದರಿಂದ ಅಲ್ಲವೇ!!
ಮನುಷ್ಯ ಇಂದು
ಕಳೆದುಹೋಗಿದ್ದಾನೆ
ಅಣ್ಣಂದಿರಾ
ನೀವೀಗ ಹುಡುಕಬೇಕಾದದ್ದು
ದೇವರಿಗಾಗಿ ಅಲ್ಲ
ಓ ನನ್ನ ತಮ್ಮಂದಿರಾ
ಸಂತಸ ತುಂಬಿಕೊಳ್ಳಬೇಕಾದ
ಜೀವನದ ಚೀಲ
ಕೈತಪ್ಪಿ ಹೋದಮೇಲೆ
ಇನ್ನೂ ಏನನ್ನು ಪಡೆದುಕೊಳ್ಳುತ್ತೀರಿ
ಲೋ ಮಕ್ಕಳಾ!
ನಿಮ್ಮ ಕಾಲುಕೆಳಗಿನ ನೆಲೆಯನ್ನು ಉಳಿಸದೇ
ನಮ್ಮ ತಲೆಮಾರೇ
ಅರೆದಿದೆ ಕಂಡ್ಲಾ
ತಡೆದು ಕೇಳಿದರೇನೆ
ಕಾಲಮೇಲೆ ನಿಲ್ಲುತ್ತೀರಿ
ಷ್
ಇನ್ಯಾರಿಗಾದರೂ ಹೇಳುತ್ತೀಯಾ?
ನೀನೂ ನಾನೂ ಕಳೆದುಹೋಗುವ ಮುನ್ನ
ಈ ಅಕ್ಷರದೊಳಗೆ ಬಸಿಯುತ್ತಿದ್ದೇನೆ
ಕಂಡುಹಿಡಿದವರಿಗೆ
ತಕ್ಕ ಬಹುಮಾನ
12-11-2019
(ಕಾರ್ತೀಕ ಹುಣ್ಣಿಮೆ)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి