కట్టా శ్రీనివాస్ ||ఒకే చేతివేళ్ళు ||
ష్ ష్ ష్
కొందరు నీళ్ళన్నీ సర్ది
నిమ్మలంగా ఉంచాలని చూస్తున్నారు.
బుడుంగ్
కొందరు మాటల రాళ్ళేసి
అలలను రేపి ఆడుకుంటున్నారు.
దానిపై నాదో
కాగితం పడవ
కదిలిన కదలకున్న
పోనీ మునిగినా
చూస్తూ చూస్తూ
ఉండటం కాలక్షేపం.
రోజు గడుస్తుంది.
05-04-2020 (నయన9 దీపాళి☺️ ఆదివారం)
ష్ ష్ ష్
కొందరు నీళ్ళన్నీ సర్ది
నిమ్మలంగా ఉంచాలని చూస్తున్నారు.
బుడుంగ్
కొందరు మాటల రాళ్ళేసి
అలలను రేపి ఆడుకుంటున్నారు.
దానిపై నాదో
కాగితం పడవ
కదిలిన కదలకున్న
పోనీ మునిగినా
చూస్తూ చూస్తూ
ఉండటం కాలక్షేపం.
రోజు గడుస్తుంది.
05-04-2020 (నయన9 దీపాళి☺️ ఆదివారం)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి