నోబెల్ సాహిత్య బహుమతి 2020 విజేత లూయిస్ గ్లక్ || లాలిపాట || ◆ తెలంగాణీకరణ


77 ఏళ్ల ప్రొఫెసర్ & కవి బామ్మ గారు లూయిస్ గ్లక్ కి ఈ ఏడు(2020) సాహిత్యపు నోబెల్ వరించింది. 


మనం పెద్దవాళ్ళం అవుతున్న కొద్ది మన పెద్దోళ్ల గొప్పతనం తెలుస్తుందట. అమ్మ అయినంక వాళ్ళమ్మను ఆశ్చర్యంగా తలచుకునే ఘట్టం ఈమె చేతిలో ఇలా చిట్టి కవితగా రూపుదిద్దుకుంది చూడండి. 

( ఆమె వెనక నడుసుడు కొంచెం అయి ఇటు అయితే గుస్సాయించ కుర్రి) 


◆ లూయిస్ గ్లక్ || లాలిపాట ||
◆ తెలంగాణీకరణ || @Katta Srinivas 
మాయమ్మ ఒక్కదాన్లో
మస్తు హుషారుంటది.
తనకి పాయిరం అయినోళ్ళకి
కొత్తలోకం సూపిస్తుంటది.
బుజ్జికూనల్ని , బుల్లి గుంటల్ని
తను ఊపుతదో, జోకుతదో
మాయజేస్తదో మస్తు పాటే పాడ్తదో.
గా ముచ్చట
నా కిప్పటికి తెల్వది.


◆Louise Gluck || Lullaby ||


My mother's an expert in one thing:

sending people she loves into the other world.

The little ones, the babies--these

she rocks, whispering or singing quietly. I can't say


9-10-20

కామెంట్‌లు