బుడుంగ్ ||కట్టా శ్రీనివాస్||

 బుడుంగ్ ||కట్టా శ్రీనివాస్||



గాలివూపులు
నీళ్లతో ఊసులాడుతున్న
నీడల్ని వణికిస్తున్నాయి.
నిజాలు నవ్వుతూ
తలలూపుతున్నప్పుడు.
వణికే నీడల్ని
ముంచేద్దామని
రాళ్లు విసురుతున్నారెవరో!!

కామెంట్‌లు