కట్టా శ్రీనివాస్ || గూడు ||

నగరంలో సూర్యుడు

బద్ధకంగా నిద్రలేచి
భుజాలను ఆన్చేందుకు
ఉదయాద్రులివే.
మిట్టమద్యాహ్నం
నిప్పులు చెరిగేవేళ
నిటారుగా నిలబడి
పలకరించేవీ ఇవే.
అలసిన మనసుతో
ఉద్యోగ విరమణ వేళ
ఆసరానూ ఇవ్వే.
11-02-2021

కామెంట్‌లు